AHMEDABAD: Prakash Trivedi and Laxmichand Parmar had been sentenced to jail in a 1986 trial, after a CBI inquiry proved they had stolen valuables, demand drafts, international money orders etc while working as postmen at Navrangpura post office. Though they had been jailed for some time after they were first convicted by a lower court, they soon managed to come out on bail after filing the appeal against their sentence. Now, after three decades, the HC has upheld the lower court's order.
Trivedi will be going to jail for four years, but Parmar passed away before he could be punished. The Gujarat high court has ordered Trivedi to surrender before police within four weeks.
According to case details, Trivedi and Parmar used to work as postmen at Navrangpura post office between 1982 and 1984.
They hatched a conspiracy and committed theft of money orders, postal orders, demand drafts and cheques, and then realized the money by opening fake bank accounts with the help of forged documents.
They opened bank accounts in the names of several entities including Krishna Engineering Works, R K Investment, D P T, and Omax Builders & Contractors.
The duo was charged for not delivering the valuables and postal orders to customers, and for stealing them and siphoning off the amounts that used to come in form of dollars, pounds etc. from different parts of the world.
The fraud was unearthed in 1984 following complaints pouring in from different people, when they never received the money and valuables sent to them by their friends and relatives living abroad. The probe was assigned to the Central Bureau of Investigation (CBI). The trial began in 1986. A magisterial court sentenced the duo to three years in jail for cheating and four years for criminal conspiracy and forgery. The sentences were to run concurrently.
A special CBI court upheld the conviction, and Trivedi moved the HC against the order of conviction. After hearing the case, Justice Z K Saiyed concluded that the lower courts' orders were proper and did not require any interference.
చేసిన తప్పుకు ముఫ్పై ఏళ్ల తరువాత శిక్ష
చట్టం నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదనడానికి ఇదో ఉదాహరణ. సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం చేసిన తప్పుకు ఇద్దరు పోస్టుమ్యాన్లకు ఇప్పుడు జైలు శిక్ష పడింది. ఆ ఇద్దరు పోస్టు మ్యాన్లలో ఒకరు చనిపోయారు కూడా. ఇంకొకరు కొన్ని రోజుల్లో జైలుకెళ్లబోతున్నారు. వివరాల్లోకి వెళితే 1982 -84 మధ్యలో గుజరాత్‌లోని నవరంగపురా పోస్టాఫీసు పరిధిలో ప్రకాష్ త్రివేది, లక్ష్మీచంద్ పర్మార్ అనే ఇద్దరు పోస్ట్‌మ్యాన్‌లుగా పనిచేశారు. ఆ సమయంలో ఆ పరిధిలో ఉండే ప్రజలకు వచ్చే డీడీలు, చెక్ లు, విలువైన వస్తువులను కాజేసేవారు. అనేక పేర్లతో ఎకౌంట్లు ఓపెన్ చేసి వాటిలో చెక్‌లు వేసుకుని డ్రా చేసుకునేవారు. ఇలా అనేక రోజులుగా జరగడంతో అనేక మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విదేశాల నుంచి తమ వాళ్లు పంపించే విలువైన వస్తువులు కూడా రావడం లేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు సీబీఐకి వెళ్లింది. పోస్ట్ మ్యానుల చేతివాటం బయటపడింది.
1986లో కింది కోర్టు వారికి జైలు శిక్ష వేసినా బెయిలు మీద బయటికొచ్చారు. అనంతరం తిరిగి వారే హైకోర్టులో సవాలు చేశారు. అలా ఏళ్లు గడిచినా విచారణ మాత్రం పూర్తికాలేదు. చివరికి తాజాగా హైకోర్టు తుది విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పింది. పోస్టు మ్యానులు ఇద్దరిని దోషులుగా తేల్చింది. అయితే వారిలో ఒకరైన లక్ష్మీచంద్ పర్మార్ కొన్ని నెలల క్రితమే మరణించాడు. లొంగిపోవాలని చెబుతూ ప్రకాష్‌కు నాలుగు వారాల సమయమిచ్చింది కోర్టు.
source: http://timesofindia.indiatimes.com/
0 comments:
Post a Comment